మనమందరం ప్రపంచం చివర వైపు వెళ్తున్నాము

Help us to spread

ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది , కొలిమి కాలునట్లు అది కాలును. గర్విష్ఠులందరును దుర్మార్గులందరును కొయ్యకాలువలె ఉందురు. వారిలో ఒకనికి వేరైనను చిగురైనను లేకుండ, రాబోవు దినము అందరిని కాల్చివేయునని. సైన్యములకధిపతియగు యెహోవా సెలవిచ్చు చున్నాడు  మలాకీ 4: 1

ఎవరు రక్షిస్తారు?

యేసు క్రీస్తు మాత్రమే రక్షకుడు అపో.కార్యములు 4: 12

ఎలా మనము రక్షణ పొందాలి 

ప్రభువైన యేసు నందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ యింటివారును రక్షణ పొందుదురు అపో.కార్యములు 16: 31

మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా చేయును. 1యోహాను 1: 9

నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును; నమ్మని వానికి శిక్ష విధింపబడును.. మార్కు 16: 16

Print Friendly, PDF & Email

Menu

Translate:

Translate »